ఉప్పలపాటి కృష్ణారెడ్డి నేతృత్వంలో ఏర్పడిన టాoటెక్స్ 2017 నూతన కార్యవర్గం

ఉప్పలపాటి కృష్ణారెడ్డి నేతృత్వంలో ఏర్పడిన టాoటెక్స్ 2017 నూతన కార్యవర్గం

 
0.0
 
0.0 (0)
5   0   0   0
Write Review
ఉప్పలపాటి  కృష్ణారెడ్డి నేతృత్వంలో  ఏర్పడిన టాoటెక్స్ 2017 నూతన కార్యవర్గం
జనవరి 8, 2017,డాలస్/ఫోర్ట్ వర్త్   

             తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి ఎల్లప్పుడూ పట్టం కట్టే  ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాoటెక్స్ ) వారు 2017 సంవత్సరానికి  ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 8 వ తేదీన ఇర్వింగ్ లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశం లో  ప్రకటించారు. సంస్థ అధ్యక్షుడిగా ఉప్పలపాటి కృష్ణారెడ్డి  పదవీబాధ్యతలు స్వీకరించారు. టాoటెక్స్ లాంటి గొప్ప సంస్థ కి అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఉత్తర అమెరికా లోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన టాoటెక్స్ ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినoదుకు టాoటెక్స్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియచేశారు.
 
అధికారిక కార్యనిర్వాహక బృందం 
   అధ్యక్షుడు : ఉప్పలపాటి కృష్ణా రెడ్డి
   సంయుక్త కార్యదర్శి : కోడూరు కృష్ణారెడ్డి 
   ఉత్తరాధ్యక్షులు: శీలం కృష్ణవేణి
   కోశాధికారి:  గోవాడ అజయ్ 
   ఉపాధ్యక్షుడు : వీర్నపు చిన్నసత్యం
   సంయుక్త కోశాధికారి:  మండిగ శ్రీలక్ష్మి 
   కార్యదర్శి :  కాజ చంద్రశేఖర్ 
   తక్షణ పూర్వాధ్యక్షులు: జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం
  
     ఆదిభట్ల మహేష్ ఆదిత్య, పాలేటి లక్ష్మి, బిళ్ళ ప్రవీణ్, సింగిరెడ్డి శారద, కొణిదల లోకెష్ నాయుడు,  బ్రహ్మదేవర శేఖర్ రాజ్, పార్నపల్లి ఉమా మహేష్, పద్మశ్రీ తోట, తోపుదుర్తి  ప్రభంద్ రెడ్డి,  కసగాని మనోహర్, లంక భాను, ఎర్రం శరత్,  ఇల్లెందుల సమీర.
 
పాలక మండల బృందం
   
అధిపతి :  రొడ్డ రామకృష్ణరెడ్డి
   ఉపాధిపతి: పావులూరి వేణుమాధవ్

        డా. సిరిపిరెడ్డి రాఘవ రెడ్డి, పుట్లూరు రమణ, రుమాళ్ళ శ్యామ,  కొనార రామ్, కన్నెగంటి చంద్రశేఖర్

కొత్త కార్యవర్గ బృందంతో, సరికొత్త ఆలోచనలతో 2017 లో అందరిని అలరించే మంచి కార్యక్రమాలు చేయనున్నామని, స్థానిక తెలుగు వారి ఆశీస్సులు, ఆదరణ తప్పక ఉంటాయని ఆశిస్తున్నానని  సంస్థ అధ్యక్షులు తెలిపారు. 

2016 సoవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షుడుగా ఇటీవలే పదవీ విరమణ చేసిన తక్షణ పూర్వాధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ “ఉప్పలపాటి కృష్ణా రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడిన 2017 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకు నా సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను”, అని తెలిపారు.

మరిన్ని వివరాలకు www.tantex.org సందర్శించండి. 


User reviews

There are no user reviews for this listing.
Already have an account? or Create an account
Popular Editorials of the week

INDIAN-AMERICAN TEEN ARRESTED FOR KILLING HIS MOTHER

Mar 20, 2017
The arrest this Friday 03/20/2017 of a 17-year-old boy accused of strangling his mother…

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "116వ నెలనెలా తెలుగు వెన్నెల" మరియు 38వ టెక్సస్ తెలుగు సాహిత్య సదస్సు

Mar 23, 2017
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "116వ నెలనెలా తెలుగు వెన్నెల"…

INSIDE STORY: Special Guests for Baahubali-2 Audio

Mar 20, 2017
Tollywood's Most Successful director SS Rajamouli's magnum opus film, Baahubali — The…

Aishwarya Rai's Father passed away at Mumbai Hospital

Mar 20, 2017
Bollywood industry's beauty pageant and actress Aishwarya Rai Bachchan's father…

KAJAL AGGARWAL becomes 'The First South Indian Actress' to Reveal...!!!

Mar 21, 2017
Without a hint of doubt, Kajal Aggarwal is the leading actress in South Indian Film…

Ficus Pax Set to Emerge as India's Largest Eco-friendly Packaging Company

Mar 20, 2017
As part of Vision 2020, Ficus Pax, a company founded in 1999, has drawn up plans to…

MELODY TIME: Listen to Alia Bhatt's BEST songs in her career

Mar 20, 2017
Alia Bhatt is an Indian actress and she is the daughter of Mahesh Bhatt. Alia is a…

Virat Compared To Trump By OZ Media

Mar 22, 2017
Australia media continues to attack the Team India captain Virat Kohli. In a fresh note…

PIRACY at its PEAK - CRYSTAL CLEAR PRINT of 'KATAMARAYUDU' is AVAILABLE !!!

Mar 25, 2017
Power Star Pawan Kalyan's 'Katamarayudu' has finally hit screens and the movie opened to…

No permission granted for protest by Jat's on March 20

Mar 20, 2017
New Delhi sources have stated that as per latest report that the Jat quota agitators, who…

Huge Setback For YCP..TDP Wins All MLC SeatsI in AP

Mar 20, 2017
It was a huge set back for Jagan lead YCP in AP MLC elections as the party in power TDP…

Threat to Donald Trump

Mar 20, 2017
Donald Trump polarised US society so much that hatred between all sections of people is…
Latest videos
View all videos