Texas Star Kalakaar 2017

WhatsApp Image 2017-10-01 at 17.00.12.jpeg

డెట్రాయిట్‌లో శాతకర్ణి సంక్రాంతి సంబరాలు షురూ

డెట్రాయిట్‌లో శాతకర్ణి సంక్రాంతి సంబరాలు షురూ

 
0.0
 
0.0 (0)
3   0   0   0
Write Review
డెట్రాయిట్‌లో శాతకర్ణి సంక్రాంతి సంబరాలు షురూ
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఆయన 100వ చిత్రంగా ఈ సంక్రాంతికి విడుదల కానున్న గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర సన్నాహక ఏర్పాట్లను డెట్రాయిట్ నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున సోమవారం నాడు ప్రారంభించారు.

 చిత్ర లోగోతో రూపొందించిన 100 టీషర్టులను అభిమానులు విడుదల్ చేశారు.

 విడుదల రోజున 100కార్లతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు.

User reviews

There are no user reviews for this listing.
Already have an account? or Create an account
Latest videos
View all videos